వాహనాలు నియమ నిబందుకు తప్పని సరి పాటించాలి ఎస్ ఐ షకీల్

జనం కోసం మనం న్యూస్: వాహనదారులు నియమ నిబంధులు తప్పనిసరిగా పాటించాలి : ఏస్ఐ షకీల్. EDITOR: NANI KALYAN జగిత్యాల్ జిల్లా మేట్పల్లి టౌన్ లో అంబేద్కర్ స్టేడియం వద్ద ఎస్ఐ షకీల్ అద్వారం లో వాహనాలు తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా షకీల్ మాట్లాడుతూ వాహనాలు నడుపుతున్న ప్రతి ఒక్కరూ వాహనాలు సంబందించిన పత్రాలు తో పటు డ్రైవింగ్ లైసెన్స్ తప్పక వాహనాలతో ఉంచుకోవాలని లేనిచో వాహనాలను సీజ్ చేసిహ్ చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అన్ని అయన హెచ్చరించారు డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికీ తమ వాహనాలు ఇవ్వరాదానివారు ఎలాంటి ప్రమాదం చేసిన మీరు బాధ్యత వహించాల్సి ఉంటునదని అయన హేచ్చరించారు.పోలీస్ చేపట్టే వాహనాలు సహకరించాలి అయన కోరారు.