Posts

Showing posts from October, 2019

మల్లాపూర్ మండల్ పేకాట రాయుళ్ళ అరెస్ట్

Image
జనం కోసం మనం న్యూస్ జనం కోసం మనం న్యూస్:జగిత్యాల్.                           మల్లాపూర్ మండల్ లోని నడికుడ గ్రామ శివారులో ఒక ఇంట్లో పేకాట ఆడుతున్న సమాచారం మేరకు .ఎస్ఐ రవీందర్ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో  ఏడు మంది పేకాట రాయుళ్ళను అరెస్ట్ వరి వద్ద నుండి 65410/- నగతు స్వాదిం చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో  ఎస్ఐ రవీందర్,పోలీస్ సిబ్బంది, శ్రీనివాస్,సొంతోష్ పాల్గొన్నారు.