ది గ్రేట్ పోలీస్ ఆఫీసర్

జనం కోసం మనం న్యూస్ జగిత్యాల జిల్లా : *గ్రేట్ పోలీస్ ఆఫీసర్స్* లార్రి డ్రైవర్ కి సహాయం చేస్తున్న పోలీస్ ఆఫీసర్స్ మల్లాపూర్ మండల్ ముత్యంపెట్ శివారులో రోడ్డు మీద లారీ పంచర్ అయి డ్రైవర్ ఒక్కడే ఉండి రెండు టైర్లను చేంజ్ చేసుకోలే లేక ఇబ్బంది పడుతుండగా అటుగా పెట్రోలింగ్ వెళ్తున్న మల్లాపూర్ పీసీ లు సురేష్ , సంతోష్ ,శ్రీనివాస్ లు దగ్గర ఉండి టైర్ లను విప్పి సహాయం చేసి ప్రమాదం జరుగకుండ చూడటం అయింది.సోషల్ మీడియా లో ది గ్రేట్ పోలీస్ ఆఫీసర్స్ అని కామెంట్ ల వర్షం కురిపోస్తున నిటీజనులు ...