తెలంగాణ రాష్ట్ర దినోత్సవం

జనం కోసం మనం న్యూస్: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని కుస్తపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ సరికేల లక్ష్మీ మహిపాల్ గారి ఆధ్వర్యంలో ఇ రోజున గ్రామ పంచాయతీ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర దినోత్సవన్నీ నిర్వహించడాం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ సరికేల లక్ష్మీ మహిపాల్ సెక్రటరీ నరేష్ ఉపసర్పంచ్ ప్రదీప్ గౌడ్ వార్డుమెంబర్ వన్నెల పద్మ అంగన్వాడీ టీచర్లు ఆశవర్కలు మరియు ఐకెపి సత్యాగంగు మరియు పాలక వర్గ సభ్యులు పాల్గొనడం జరిగింది