*సర్పంచ్ గోవింద్ నాయక్ ఆధ్వర్యంలో సన్మానం*

*సర్పంచ్ గోవింద్ నాయక్ ఆధ్వర్యంలో సన్మానం* ◆ సిరిపూర్ గ్రామ పరిధి లో గల అంగన్వాడీ కేంద్రల లో ◆ ఆయా గా సేవలు అందించి 60 సంవత్సరాల వయసు నిండినందున ప్రభుత్వ ఆదేశాల మేరకు మహమ్మద్ ఖాజాబీ గారు, గరిగంటి వెంకటమ్మ గారు, రాజీనామా చేయడం జరిగింది ◆ఈ కార్యక్రమం లో భాగంగా గ్రామ సర్పంచ్ భూక్యా గోవింద్ నాయక్ వారి సేవలను కొనియాడుతూ సన్మానం చేసి సత్కరించారు ◆మరియు ఈ కార్యక్రమంలో LCDS సూపర్వైజర్ షైని , పంచాయతీ కార్యదర్శి రంజిత్ కుమార్ , AWW లత, లక్ష్మి, ANM శ్యామల, భాగ్య ఆశాకార్యకర్త సరిత, సందీప్ గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు . *JANAM KOSAM MANAM NEWS*