వాసవి క్లబ్ జేమ్స్ ఆధ్వర్యంలో మజ్జికా ప్యాకేట్లు పంపిణీ

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల్ న్యూస్ వాసవి క్లబ్ జెమ్స్ మల్లాపూర్ గారి ఆధ్వర్యంలో శ్రీరామ నవమి సందర్భంగా వాల్గొండ గ్రామం లోని శ్రీ రామలింగేశ్వర ఆలయం లో ఉచిత మజ్జిగ ప్యాకేట్లు పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో వాసవి క్లబ్ అధ్యక్షులు మేడి రాకేష్ గుప్తా సభ్యులు కస్తూరి సంతోష్, కంఠాల శ్రీనివాస్ మరియు ఆర్యవైశ్య మండల అధ్యక్షులు శివ రాంకిషన్ మాజీ అధ్యక్షులు శివ శ్రీనివాస్ సభ్యులు మేడి సురేందర్, ఎలిగేటి లక్ష్మి నారాయణ, ర్యాగళ్ల వేంకటేశ్వర్లు పాల్గొనడం జరిగింది