జనం కోసం మనం (మా ప్రతినిధి)
ఈరోజు మల్లాపూర్ మండలం లోని మొగిలీపేట గ్రామంలో 100 మంది మహిళలు బిజెపి పార్టీలో చేరారు వీరందరినీ పార్టీ కండూవకప్పీ పార్టీలోకి అహ్వనిస్తున్నా బిజెపి మండల అధ్యక్షుడు ఇల్లేందుల వేణుగోపాలాచారి జిల్లా అధ్యక్షుడు బాజోజి బస్కార్ జిల్లా ఉపధ్యక్షుడు డ. యదగిరి బాబు మహిళ మొర్చ అధ్యక్షురాలు కోట లక్ష్మీ శాంతమ్మ మం.ఉపధ్యక్షుడు జి పవన్ మం. సెక్రటరీ రనవేణి లింబాద్రీ మొకు రజేందర్ ఓజల్ రేడ్డి సత్యం మరియు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం క్యూలైన్ గ్రిల్లో ఇరుకున్న బాలుడి తల

రేపటి నుంచి జాగ్రత్త

యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కి ఘనంగా సన్మానం