"కేంద్ర ప్రభుత్వం 14 పంటలకు మద్దతు ధర పెంచింది"

కేంద్ర ప్రభుత్వం 14 పంటలకు మద్దతు ధర పెంచింది 

*వరి పాత ధర -1550/ కొత్త ధర-1750 

*మొక్క జొన్నలు పాత ధర -1425/కొత్త ధర -1700

*పత్తి పాత ధర 4020/కొత్త ధర-5150

*కందులు పాత ధర-5450/ కొత్త ధర-5675

*జొన్నలు పాత ధర-1700/ కొత్త ధర-2340

*మినుములు పాత ధర-5400/కొత్త ధర-5600

*వేరుశెనగలు పాత ధర-4450/ కొత్త ధర 4890

*సజ్జలు పాత ధర-1425/కొత్త ధర-1950

*రాగులు పాత ధర-1900/కొత్త ధర -2697

*పెసర్లు పాత ధర-5575/కొత్త ధర-,6975

*నువ్వులు పాత ధర-5300/కొత్త ధర -6249

*పొద్దుతిరుగుడు పాత ధర-4100/కొత్త ధర-5383

*సోయాబీన్ పాత ధర 3050/కొత్త ధర-3399

Comments

Popular posts from this blog

డ్రంక్ అండ్ డ్రైవ్ తనికులు

"రణధీర్ si శ్రీమంతుడు"