"పరిపూర్ణ నంద స్వామి హౌస్ అరెస్ట్ కి నిరసనగా మెట్ పల్లి లో హిందు సంస్థల ధర్నా"

పరిపూర్ణ నంద స్వామి హౌస్ అరెస్ట్ కి నిరసనగా మెట్ పల్లి లో హిందు సంస్థలు ,బీజేపీ,విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ల ఆధ్వర్యంలో,
వెంటనే ధర్మాగ్రహ యాత్రకి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని లేకుంటే మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నాము.
పరిపూర్ణానంద స్వామి గారిని గృహ నిర్బంధనికి నిరసనగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పూదరి అరుణ ఆధ్వర్యంలో మెట్ పల్లి పాతబస్టాండ్ సమీపంలో ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది


EDITOR KALYAN NANI

Comments

Popular posts from this blog

డ్రంక్ అండ్ డ్రైవ్ తనికులు

"రణధీర్ si శ్రీమంతుడు"