"రాహుల్ గాంధీ ప్రవేశ పెట్టిన శక్తి యాప్"

 వర్ని మండలం కూనీపూర్ గ్రామంలో రాహుల్ గాంధీ ప్రవేశ పెట్టిన శక్తి యాప్ లో భాగంగా రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కూనిపూర్ రాజారెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈకార్యక్రమంలొ మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కృష్ణ రెడ్డి,కార్యదర్శి బొయిడి లక్ష్మణ్,మాజీ ఉప సర్పంచ్ రాంచంధర్ రెడ్డి,గ్రామ కాంగ్రెస్ ప్రెసిడెంటు శ్రీనివాస్,చిన్న లక్ష్మయ్య,సాయిలు,గంగారం ,అశోక్ పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం క్యూలైన్ గ్రిల్లో ఇరుకున్న బాలుడి తల

రేపటి నుంచి జాగ్రత్త

యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కి ఘనంగా సన్మానం