"టైర్ పేలి పోలీస్ జీప్ బోల్తా"





*మంచిర్యాలః జ‌న్నారం పోలీస్ స్టేష‌న్ స‌మీపంలో పోలీస్ జీప్ బోల్తా.... ల‌క్షెట్టిపేట ప‌ట్ట‌ణంలో లోక్ అదాల‌త్ కు వెళ్లి తిరిగి వ‌స్తుండ‌గా జ‌న్నారం జింక‌ల పార్క్ స‌మీపంలో పోలీస్ జీప్ ముందు టైర్ పేలి చెట్టుకు ఢీకొన్న‌ జీపు .. జ‌న్నారం ఎస్సై త‌హ‌సినొద్దిన్ కు తీవ్ర గాయాలు ఆస్ప‌త్రికి త‌ర‌లింపు.

Comments

Popular posts from this blog

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం క్యూలైన్ గ్రిల్లో ఇరుకున్న బాలుడి తల

రేపటి నుంచి జాగ్రత్త

యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కి ఘనంగా సన్మానం