"వాహనాలు తనిఖీ"



 జగిత్యాల జిల్లా మల్లాపూర్ న్యూస్.                       (జనం కోసం మనం)                                 
"వాహనాలు తనిఖీ"    మల్లాపూర్ న్యూస్.            మల్లాపూర్ మండల్ రాఘవపేట్ శివారులో SI పృద్వి గౌడ్ గురువారం ద్విచక్రవాహనాలు తనిఖీ చేశారు.ద్విచక్రవాహలకు సంబంధించిన దస్రాలు లేకుండా నడుపుతున్న వారికీ జరిమనలు విధించినాట్లు తెలిపారు.వాహన దాస్త్రాలు లేకుండా నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేస్తామని అన్నారు.ప్రతి వాహనం దారుడు వాహనం యొక్క దాస్త్రాలు(కాగితాలు)తప్పని సరిగా ఉంచుకోవాలి అన్ని అన్నారు.


Comments

Popular posts from this blog

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం క్యూలైన్ గ్రిల్లో ఇరుకున్న బాలుడి తల

రేపటి నుంచి జాగ్రత్త

యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కి ఘనంగా సన్మానం