బోనాలు పండగ


*ఈ రోజు రుద్రూర్ మండల కేంద్రంలో గ్రామా ప్రజలు ఉరపాండగా(బోనాలు) ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెరాస యూవ నాయకులు శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి గారు హజరయ్యి బోనమెత్తిన బోనాల జాతర ప్రారంభించారు. పోతారాజుల విన్యాసాలు,కళాకారుల నృత్యాలు,యూవకుల కోలాహలం మధ్య ఊరేగింపు ఘనంగా నిర్వహించారు శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి గారు డాన్సులు చేస్తూ యూతను ఉర్రుతలుగించారు ఈ కార్యక్రమంలో యూవ నాయకులు భాస్కర్ రెడ్డి గారు ప్రతేక్య ఆకర్షణగా నిలిచారు అక్కడున్న యూవత భాస్కర్ రెడ్డి గారిని అనుసరిస్తూ ముందుకు కదిలారు*



Comments

Popular posts from this blog

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం క్యూలైన్ గ్రిల్లో ఇరుకున్న బాలుడి తల

రేపటి నుంచి జాగ్రత్త

యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కి ఘనంగా సన్మానం