"రణధీర్ si శ్రీమంతుడు"

మారుమూల గిరిజన తండాలో అరకొర వసతు లతో అనేక ఇబ్బందులు పడుతున్న విద్యారులకు వస తులు సమకూర్చిన మీకు వందనాలు. . అయిదో తరగతి చదువుతున్న భూక్ష్య రమాదేవి అనే ఓ గిరిజన బాలిక ఉప న్యాసం ఆకట్టుకుంది.
.....................
కాసేపు చప్పట్లు
ఇదంత ఎవరి గురించి
ఇప్పుడు ఆ విద్యార్దుల బవిష్యత్ చిత్రం మారిపోయింది
వసతులు లేని ఆ పాటశాలలో ఇప్పుడు విద్యార్దులకు ఏమి ఇబ్బందులు లేవు
త్రాగునీరు కోసం బయటకు పరుగెత్తే అవసరమే లేదు
అందరు చక్కగా చదువుకుంటున్నారు
కారణం ఈ ఎస్సై సారే.....................  సార్ పేరు రణధీర్
ఉస్మానియా యూనివర్సిటీ లో పీ హెచ్ డీ  స్కాలర్ గా ఉంటూనే ఆ సమయంలోనే  ఎస్సైగా ఎంపికయ్యాడు ప్రస్తుతం జగిత్యాల జిల్లా సారంగాపూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు

ఆదర్శంగా నిలుస్తున్న యువ ఎస్సై రణధీర్ కుమార్
ట్విట్టర్ లో అభినందించిన తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ
జగిత్యాల జిల్లా  సారం గాపూర్ మండలంలోని రేచ పల్లిలోని కిమ్యానాయక్ తండాలో అయిదోతరగతి వరకు 21 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే పాఠశా లలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో వసతులు లేకపోవడంతో ఇటీవల గ్రామ సందర్శనలో భాగంగా ఎస్ఐ రణధీర్ కుమార్ గిరిజన తండాలోని పాఠశా లకు వెళ్లారు. విద్యారులు ఇబ్బంది పడడాన్ని గమనించారు. వెంటనే పాఠశాలను దత్తత తీసుకు న్నారు. కుర్చీలు, తాగేందుకు నీరు , ప్యాను, విద్యుత్తు దీపాలు,. విద్యార్ధులకు ఏ అవసర మున్నా మావంతు సహ కారం అందిస్తామని విద్యార్దులకు అభయ మిచ్చారు. ఎస్ఐ గారిని స్పూర్తిగా తీసుకున్న గ్రామానికి చెందిన  అందరు తమ వంతుగా విరాళాలు ఇచ్చారు.
అల్ ది బెస్ట్ రణధీర్

తెలంగాణ స్టేట్ పోలీస్

Comments

Popular posts from this blog

డ్రంక్ అండ్ డ్రైవ్ తనికులు