జనం కోసం మనం (మా ప్రతినిధి) " రక్త దానం అంటే ప్రాణ దానం" ఈరోజు 2/08/2018 గురువారం రోజున గాంధీ హాస్పిటల్ ,సికింద్రాబాద్ ఆసుపత్రిలో కామారెడ్డి కి చేందిన అశోక్ తన బ్రెయిన్ ఆపరేషన్ కు అత్యవసరంగా " O+" పాజిటివ్ రక్తం అవరసం ఉంటె ప్రణదాతలు గ్రూపులో పెట్టగానే మేమిస్తాం అని ముందుకు వచ్చి రక్త దానం చేసిన ఉస్మానియా విద్యార్థులు కిరణ్ ,మహేందర్ రక్త దానం చేయడం జరిగింది.