"రాఖీ పండుగ"
*దమ్మన్నపేట్ గ్రామంలో రాఖీ సంబరాలు*
*ఎంపీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చిన సిస్టర్ ఫర్ చేంజ్ కార్యక్రమంలో భాగంగా కవితక్క ఛాలెంజ్ ను స్వీకరించిన బీజేపీ మహిళ మోర్చా అధ్యక్షురాలు*
*గొల్లపల్లి మండలం దమ్మన్నపేట్ గ్రామంలో TRSV రాష్ట్ర కార్యదర్శి పాదం తిరుపతికి బీజేపీ మహిళ మోర్చా గొల్లపల్లి మండల అధ్యక్షురాలు సోదరి బంగడపు లక్ష్మీ( ముదం లక్ష్మీ) గారు రాఖీ కట్టి హెల్మెంట్ అందించారు*
Comments
Post a Comment