"*ఆత్మకూరు లో అన్నదానం"*

 జనం కోసం మనం (జగిత్యాల్) 
*డైనమిక్ యూత్ అద్వారం లో                                                    అన్నదానం"*             
మెటుపల్లి మండల్ ఆత్మకూరు న్యూస్ టుడే: ఆత్మకూరు గ్రామం లో డైనమిక్ యూత్ అద్వారం లో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.అనంతరం వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు.ఇట్టి కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయంతం చేశారు.
ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు మహేష్, అన్వేష్, ప్రశాంత్, రాజేందర్ , మల్లయ్య , దుద్దుల తిరుపతి, గబ్బర్ శ్రీను , కంచరి నవీన్, ముద్దం రాహుల్, కసాడి తిరుపతి  తదితరులు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

డ్రంక్ అండ్ డ్రైవ్ తనికులు

"రణధీర్ si శ్రీమంతుడు"