*రక్త దానం అంటే ప్రాణ దానం*

*జనం కోసం మనం న్యూస్:
మెట్పల్లి (ఆరపెట్) పట్టణానికి చెందిన ఒక మహిళ రాజు  (27) పట్టణంలో ని ఒక ప్రైవేటు హాస్పిటల్ లో  గర్భసంచి ఆపరేషన్ నిమిత్తం హాస్పిటల్ లో చేరగా ఆపరేషన్ మధ్యలో తీవ్ర రక్తస్రావం కాగా వైద్యులు వెంటనే *O+ve* రక్తం కావాలి అనగా హాస్పిటల్ ద్వారా విషయం తెలుసుకున్న మేము వెంటనె మా *యువ భారత్ హెల్ప్ సొసైటీ* సభ్యుడు సంతోష్ కు కాల్ చేయగా తను వెంటనే వచ్చి తన రక్తం అందివ్వడం జరిగింది .అత్యవసర సమయంలో వచ్చి పేషెంట్ యొక్క ప్రాణాలు కాపాడిన *సంతోష్* కి పలువురు అభినందనలు తెలిపారు

Comments

Popular posts from this blog

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం క్యూలైన్ గ్రిల్లో ఇరుకున్న బాలుడి తల

రేపటి నుంచి జాగ్రత్త

యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కి ఘనంగా సన్మానం