"ప్రభుత్వ పాఠశాల పోషణ అభియాన్ కార్యక్రమం"

 ప్రభుత్వోన్నత పాఠశాలలో పోషణ అభియాన్ కార్యక్రమం


 జగిత్యాల ప్రతినిధి సెప్టెంబర్ 27:

 కోరుట్ల పట్టణం 23వార్డు లోని ప్రభుత్వోన్నత పాఠశాలలో గురువారం పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పోషకాహారం పై ఆవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఐసీడీఎస్ సూపర్ వైజర్ ప్రేమలత మాట్లాడుతూ పోషక పదార్థాలు ప్రతి పిల్లలకు అందేలా తల్లిదండ్రులు కృషి చేయాలని ,పోషక పదార్థాలు అందకుంటే ఆనార్యోనికి గురువుతారాన్నారు.ఈసందర్భంగా బల్లపై పోషక పదార్థాలు ఉంచి వాటి ప్రముఖ్యత గురించి వివరించారు.బాల్య వివాహాలు జరపవద్దని తల్లిదండ్రులు సూచించారు. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు భూమయ్య, సర్తాజ్ అహ్మద్, శిరోమరి ,ఆంగన్ వాడి టీచర్ లత ,సుల్తాన ,బాగ్యలక్ష్మీ ,రజిత ,రేష్మ లక్ష్మీ, సరిత తదితరులు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

డ్రంక్ అండ్ డ్రైవ్ తనికులు

"రణధీర్ si శ్రీమంతుడు"