కల్తీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పదు ఎస్సై పృథ్వీ గౌడ్

*కల్తీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు*                 జగిత్యాల జిల్లా న్యూస్:మల్లాపూర్ మండల్ లోని

పోలీస్  స్టేషన్ లో అన్ని గ్రామాలకు చెందిన ఫర్టిలైజర్స్ యజమానులతో  మల్లాపూర్  ఎస్సై  
పృధ్విధర్ గౌడ్ ఆఫీసర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ పృధ్విధర్ గౌడ్ మాట్లాడుతు. ఫర్టిలైజర్ షాప్ యజమానుల నిబంధనలకు లోబడి వ్యాపారాలు చేసుకోవాలన్నారు .నాణ్యమైన విత్తనాలు రైతులకు అందించాలని సూచించారు. కల్తీ విత్తనాలు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పిడి యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు .అనుమతి లేని విత్తన విక్రయాల ధరల వద్ద విత్తనాలు కొనుగోలు చెయ్యొద్దు  అనీ రైతులకు తెలిపారు .డీలర్ల వద్ద నే విత్తనాలు కొనుగోలు చేయాలని అలాగే బిల్ రిసిప్ట్ ను అడిగి తీసుకోవాలని తెలిపారు . గ్రామంలోకి వచ్చి విత్తనాలు అమ్మే వారి దగ్గర కొనుగోలు చెయ్యద్దు అని తెలిపారు. వెంటనే సంబంధించిన వ్యవసాయ అధికారులు గాని పోలీస్ స్టేషన్ 100 కి కాల్ చేసి సమాచారం ఇస్తే నకిలీవిత్తనాలు విక్రయించిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Comments

Popular posts from this blog

డ్రంక్ అండ్ డ్రైవ్ తనికులు

"రణధీర్ si శ్రీమంతుడు"