జగిత్యాల జిల్లా జనం కోసం మనం న్యూస్:
ఓం డాన్స్ స్కూల్ మెట్పల్లి లో
వేసవి సెలవుల్లో భాగంగా ప్రతీ సంవత్సరం ఓం డాన్స్ అకాడెమీ ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుంది

ప్రతీ సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా విజయవంతం శిక్షణ పూర్తి చేసుకున్న పిల్లలతో డాన్స్ మాస్టర్ పృథ్వీ ఆధ్వర్యంలో బుధవారం ప్రోగ్రాం నిర్వహించారు.ఈ ప్రోగ్రామ్ లో విద్యార్థులు తమ తమ ప్రతిభను నిరూపించుకున్నారు. ఆటపాటలతో ఆహుతులను ఆకట్టుకున్నారు.ఈ సందర్భంగా పృథ్వీ మాట్లాడుతూ ఓం డాన్స్ అకాడెమీలో క్లాసికల్,వెస్టర్న్, హిఫొప్, ఫోక్,అన్ని రకాల డాన్స్ లలో శిక్షణ అతితక్కువ ఫీస్ తో సెలవులను సద్వినియోగం చేసుకునే విధంగా ఇస్తున్నామని చెప్పారు.ఈ సందర్భంగా ప్రోగ్రామ్ ను ఘనంగా నిర్వహించారు.
Comments
Post a Comment