"టీ ర్ స్ నాయకులని గెలిపించాలి"

[07/05, 8:22 AM] NANI~TIGER: *అభివృద్ధి చూసి ఓట్ల వేయండి* *ఏనుగు రాంరెడ్డి*     *సిర్పూర్ లో తెరాస గెలుపు కాయం అంటున్న రామ్ రెడ్డి*                                                     *జనం కోసం మనం న్యూస్ హైదరాబాద్* /  *మల్లాపూర్*                                                                                     సిర్పూర్ లో జోరుగా సాగుతున్న ప్రచారం,దూసుకపోతున తెరాస నాయకులు. రాజకీయ రంగంలో మంచి గుణం ఉన్న వ్యక్తి ఏనుగు రామ్ రెడ్డి గ్రామంలో మంచి పేరు పొందిన వ్యక్తి ,మల్లాపూర్  టీ ర్ స్ (తెరాస) ఎం పి టీ సీఅభ్యర్థిగా నన్ను గెలిపించాలని ,గ్రామ ప్రజలు అందరు ఆశీర్వదించాలని ప్రచారం లో ఉదృతం చేశారు.నన్ను గెలిపిస్తే సిర్పూర్ గ్రామన్ని  అన్ని రంగంలో అభివృతి చేసి చూపిస్త అన్ని టీ ర్ స్ అభ్యర్థి ఏనుగు రామ్ రెడ్డి అన్నారు.గ్రామం లో గల్లీ గల్లికి తిరుగు ప్రచారం లో ముందుకు సాగుతున్నారు.ఈ కార్యక్రమంలో సిర్పూర్ సర్పంచ్ గోవింద్ నాయక్,రవీందర్,ప్రవీణ్ కుమార్,రాజేందర్,తెరాస నాయకులు పాల్గొన్నారు.                                               *ఒకసారి అవకాశం ఇచ్చి చుడండి అభివృది ఏంటో చూపిస్త* ఏనుగు రామ్ రెడ్డి 

[

Comments

Popular posts from this blog

డ్రంక్ అండ్ డ్రైవ్ తనికులు

"రణధీర్ si శ్రీమంతుడు"