జడ్పీటీసీ పీఠం తెరాస కె సాధ్యం

*జనం కోసం మనం న్యూస్*

జడ్పీటీసీ అభ్యర్థి సందిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గెలుపు కై మల్లాపూర్ గ్రామంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న  జాగృతి యూత్ నాయకులు...మరియు భారీ ఎత్తున పాల్గొన్న తెరాస నాయకులు మహిళలు...

ప్రచారంలో కార్యక్రమంలో పాల్గోన్న జాగృతి యూత్ నాయకులు
1.గనవేని మల్లేష్ యాదవ్
జిల్లా అధ్యక్షుడు టీజేవైఫ్
2.తోట రాజ తిరుపతి టీజేవైఫ్
మండల అధ్యక్షుడు
3.వేముల వాడ దేవరాజం టీజ్ వైఫ్
మండల ఉపాధ్యక్షుడు
4.మొరపు ప్రవీణ్ కుమార్ టీజేవైఫ్
మల్లాపూర్ గ్రామ అధ్యక్షుడు..
యూత్ నాయకులు నాగరాజు,మహేష్,వెంకటేష్,నవీన్ తదితరులు పాల్గొన్నారు..

Comments

Popular posts from this blog

డ్రంక్ అండ్ డ్రైవ్ తనికులు

"రణధీర్ si శ్రీమంతుడు"