హైద్రాబాద్ లో 9 ఎండ్ల బాలిక పై అత్యాచారం

జనం కోసం మనం న్యూస్ హైద్రాబాద్:

వరంగల్ ఘటన మర్చిపోకముందే… హైదరాబాద్ రామాంతపూర్ లో మరో చిన్నారిపై అత్యాచారం జరిగింది. తొమ్మిది సంవత్సరాల బాలికపై లక్ష్మణ్(22) అత్యాచారం చేశాడు. రామాంతపూర్ లోని నిర్మాణం జరుగుతున్న ఓ బిల్డింగ్ లో… లక్షణ్ ఉప్పరి పని చేస్తున్నాడు. అదే బిల్డింగ్ కు చెందిన వాచ్ మెన్ రమణ కూతురిని లక్ష్మణ్ ఎత్తుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని పట్టుకున్నారు.

Comments

Popular posts from this blog

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం క్యూలైన్ గ్రిల్లో ఇరుకున్న బాలుడి తల

రేపటి నుంచి జాగ్రత్త

యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కి ఘనంగా సన్మానం