"బాలిక విద్య కోసం జె.యన్ వెంకట్ ఆర్థిక సహాయం"
జనం కోసం మనం న్యూస్ జగిత్యాల్ జిల్లా:
ఈ రోజునమిచ్చమ్మ ట్రస్ట్ ద్వారా డాక్టర్ వెంకట్ ఆధ్వర్యంలో గతంలో లో చిన్న మెటుపల్లి కి చెందిన బొల్లె రవళి తండ్రి దేవయ్య పేదరికం వలన చదువుకునే స్తోమత లేక బీఎస్సీ నర్సింగ్ హోమ్ చదవలేక మధ్యలో ఆగి పోవడం వలన చదువును కొనసాగించడం కోసం జేయన్. వెంకట్ గారు ఆర్థిక సహాయం అందజేశారు రవళి నర్శింగ్ హోమ్ చదువు పూర్తి అయ్యే వరకు జేయన్. వెంకట్ ఆర్థిక సహాయం అందచేస్తానని ఈ రోజు చెక్కు ఇవ్వడం జరిగింది..ఇట్టి కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అంబల్ల సుదర్శన్ ,ఎంపీటీసీ.పంచరి విజయ్ ,శంకర్ గౌడ్ ఇంకా బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments
Post a Comment