కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభాన్ని పురస్కరించుకుని సిర్పూర్ గ్రామం లో వేడుకలు

ఈరోజు గౌరవ ముఖ్యమంత్రివర్యుల కలల సాకారం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మల్లపూర్ మండల్ సిర్పూర్ గ్రామం గ్రామపంచాయతీ లో రైతులకు, గ్రామస్తులకు స్వీట్లు పంచి పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ 

భుక్యా. గోవింద్ నాయక్ గారు,యం.పి.టి.సి ఎనుగు.రాంరెడ్డి గారు, ఉప సర్పంచ్ కర్రె.సాయి కుమార్ గారు,వార్డ్ సభ్యులు మరియు ,మిల్క.రాజారెడ్డి గారు మరియు గ్రామ యువకులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం క్యూలైన్ గ్రిల్లో ఇరుకున్న బాలుడి తల

రేపటి నుంచి జాగ్రత్త

యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కి ఘనంగా సన్మానం