రోడ్ పక్కన అందరు చూస్తుగానే కత్తి తో దాడి

జనం కోసం మనం న్యూస్ జగిత్యాల్ జిల్లా

కోరుట్ల న్యూస్:

కోరుట్ల పట్టణంలోని HDFC బ్యాంక్ దగ్గర బొమ్మేన గ్రామానికి చెందిన ముంజ గంగాధర్ గౌడ్ అనే వ్యక్తి పై కత్తితో దాడి చేసిన తాటికొండ రమేష్ అనే వ్యక్తి.

డబ్బుల విషయంలో కత్తి దాడి జరిగినట్లు చెప్పిన గంగాధర్..

పోలీసు స్టేషన్ లో లొంగిపోయిన రమేష్.

Comments

Popular posts from this blog

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం క్యూలైన్ గ్రిల్లో ఇరుకున్న బాలుడి తల

రేపటి నుంచి జాగ్రత్త

యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కి ఘనంగా సన్మానం