*సరికొత్త హంగులతో శారదా విద్యాలయం*

జనం కోసం మనం న్యూస్ జగిత్యాల్ జిల్లా

మల్లాపూర్ మండల్ రాఘవపేట్ న్యూస్

సరికొత్త హంగులతో 💐శారదా విద్యాలయం💐

గౌరవ పోషకులకు,విద్యాభిమానులకు నమస్కారాలు..

గత 11 సంవత్సరాలుగా రాఘవపేట గ్రామంలో నెలకొల్పబడి పట్టణ పాఠశాలలకు ధీటుగా విద్యానందిస్తూ,తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న గురుకుల,ఆదర్శ పాఠశాలల్లో సీట్లు సాధిస్తూ,అనుభవజ్ఞులైన బీఎడ్ కలిగిన ఉపాధ్యాయులతో యాజమాన్యమే నడుపుతున్న పాఠశాల "శ్రీ శారదా విద్యాలయం"


నూతన యాజమాన్యం నేతృత్వంలో తిరిగి రేపు ప్రారంభం కాబోతోంది అని తెల్పుటకు సంతోషిస్తున్నాం..కావున మీ పిల్లలను మా పాఠశాల లో చేర్పించగలరని కోరుతున్నాము.



Comments

Popular posts from this blog

డ్రంక్ అండ్ డ్రైవ్ తనికులు

"రణధీర్ si శ్రీమంతుడు"