"బీజేపీ సభ్యత నమోదు" మహన రావుపేట్"

జగిత్యాల్ జిల్లా జనం కోసం మనం న్యూస్:   కోరుట్ల మండలం మోహన్ రావు పేట గ్రామంలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ అర్వింద్ ధర్మపురి గారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బాజోజి భాస్కర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పూదరి అరుణ ,కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జ్ డా,, జేఎన్. వెంకట్ తదితరులు పాల్గొన్నారు.


http://www.youtube.com/c/JANAMKOSAMMANAMTV

Comments

Popular posts from this blog

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం క్యూలైన్ గ్రిల్లో ఇరుకున్న బాలుడి తల

రేపటి నుంచి జాగ్రత్త

యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కి ఘనంగా సన్మానం