"జన్మదిన వేడుకలు"

జనం కోసం మనం న్యూస్ :హైద్రాబాద్

మెటుపల్లి న్యూస్ :మెటుపల్లి నిత్యసాయి సాయి హాస్పిటల్ లో డాక్టర్ మాధురి ఎం.బి.బి.స్(డి.జి. ఓ) గారి జన్మదిన



వేడుకలు చాలా ఘనంగా జరిగాయి.స్టాఫ్ అందరూ కలసి జన్మదిన వేడుకలు జరిపారు.ఈ వేడుకలో శ్రీజ,భార్గవ్, నరేష్,ప్రమీల స్టాఫ్ అందరు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

డ్రంక్ అండ్ డ్రైవ్ తనికులు

"రణధీర్ si శ్రీమంతుడు"