మల్లాపూర్ ఎస్ ఐ గా బాధ్యతలు స్వీకరించిన రవీందర్

              *జనం కోసం మనం న్యూస్*

జనం కోసం మనం న్యూస్ హైదరాబాద్ జగిత్యాల జిల్లా మల్లాపూర్ న్యూస్                                      *మల్లాపూర్ నూతన ఎస్ ఐ గా బాధ్యతలు స్వీకరించిన రవీందర్*                                                                                   మల్లాపూర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ విధులు నిర్వహిస్తున్న  పృథ్వీ దర్ గౌడ్  ఆదివారం బదిలీ కాగా సోమవారం ఎస్సై( సబ్ ఇన్స్పెక్టర్) రవీందర్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ వీఆర్ జగిత్యాల్ నుండి బదిలీ పై సోమవారం మల్లాపూర్ రావడం జరిగింది అయన తెలిపారు.మల్లాపూర్ పరిధిలో శాంతి భద్రతల విషయంలో రాజీపడే సమస్య లేదని తెలిపారు. శాంతి భద్రతల భంగం వాటిల్లకుండా రోడ్డు ప్రమాదాల నివారణకు తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. ముఖ్యంగా స్టేషన్కు వచ్చే ప్రజలలో మంచి సత్ప్రవర్తనతో నాతో మెలిగే విధంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏర్పాటు చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో రైటర్ శ్రీనివాస్ , కానిస్టేబుల్ సంతోష్ , తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

డ్రంక్ అండ్ డ్రైవ్ తనికులు

"రణధీర్ si శ్రీమంతుడు"