రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు

జనం కోసం మనం న్యూస్:హైదరాబాద్

జగిత్యాల్ జిల్లా న్యూస్ జులై24/7/19

   మెటుపల్లి మండలం మారుతినగర్ జాతీయ రహదారి 63 పై జరిగిన రోడ్డు ప్రమాదం ఎమ్మెల్యే విద్యాసాగరరావు పరిశీలిస్తూ రోగుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కోరుట్ల మండలం లో పలు అభివృద్ధి పనులు శంకుస్థాపన చేసి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాద ఘటన స్థలాన్ని ఆయన పరిశీలించారు. మారుతి నగర్ వద్ద ప్రమాదం లో గాయపడిన  వ్యక్తి ని , భారీ స్థాయిలో జనాన్ని చూసి ఆయన వాహనాన్ని ఆపి ప్రమాద సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు శస్త్ర చికిత్సా 108 వాహన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని ఈ ప్రాంతానికి తరలిస్తున్న తెలుసుకొని రోగులకు సరైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలంటూ సిబ్బందికి సూచించారు.


Comments

Popular posts from this blog

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం క్యూలైన్ గ్రిల్లో ఇరుకున్న బాలుడి తల

రేపటి నుంచి జాగ్రత్త

యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కి ఘనంగా సన్మానం