"గల్ఫ్ బాధితులకు అండగా తెలంగాణ జాగృతిఅధ్యక్షురాలు కవిత"

జనం కోసం మనం న్యూస్:జగిత్యాల్ జిల్లా

 *జాగృతి యవజన విభాగం* *జిల్లా అధ్యక్షుడు* *మల్లేష్ యాదవ్.

  *బాధిత కుటుంబానికి పరమర్శ

గల్ఫ్ బాధిత కుటుంబానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎంపీ *కల్వకుంట్ల కవిత* గారు అండగా ఉంటారని తెలంగాణ జాగృతి యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు *గనవేని* *మల్లేష్ యాదవ్* అన్నారు..

మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన ఉయ్యాల భూమయ్య ఇటీవల దుబాయిలో  అనారోగ్యంతో మరణించగా మృతదేహాన్ని తెప్పించడానికి వాహన సౌకర్యం కల్పించాలని కుటుంబ సభ్యులు జాగృతి యూత్ జిల్లా అధ్యక్షుడు మల్లేష్ యాదవ్ కి తెలపడంతో   విషయాన్ని మాజీ ఎంపీ *కవిత* గారికి తెలపడంతో వెంటనే స్పందించిన *కవిత* గారు జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి *నవీన్ ఆచారి* గారికి వాహనాన్ని సమకూర్చాలని సూచించడంతో  వాహన సౌకర్యాన్ని కల్పించారు..

కాగా ఈరోజు బాధిత కుటుంబాన్ని జాగృతి నాయకులు పరామర్శించి అదైర్య పడొద్దని మాజీ ఎంపీ *కవితగారు* *Mla విద్యా* *సాగర్ రావు* గారు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.. ఇందుకు సహకరించిన జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి *నవీన్* *ఆచారి* గారికి *మల్లేష్ యాదవ్* లకి కృతజ్ఞతలు తెలిపారు.

పరామర్శించిన వారిలో..జాగృతి మండల నాయకులు మొరపు ప్రవీణ్, తోట రాజ తిరుపతి,కొత్తపల్లి అశోక్,దేవ రాజం  తదితరులు ఉన్నారు..

Comments

Popular posts from this blog

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం క్యూలైన్ గ్రిల్లో ఇరుకున్న బాలుడి తల

రేపటి నుంచి జాగ్రత్త

యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కి ఘనంగా సన్మానం