"బాలుని వైద్యానికి విరాలలు"

జనం కోసం మనం న్యూస్ :జగిత్యాల్ జిల్లా
మూత్రణాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న బాలుని వైద్యానికి మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన యువజన సంఘాల ఆధ్వర్యంలో విరాలలు సేకరించారు.  వారు మాట్లాడుతూ మండలానికి  దండుగుల విష్ణు మూత్రణాల వ్యాధితో మూత్రనాళ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడని సుమారు 3 లక్షల వరకు ఖర్చవుతుందని వైదులు తెలిపారు. బాలుని వైద్యానికి దాతలు ముందుకు రావాలని కోరారు విరాళాల సేకరణలో  పెద్దిరెడ్డి లక్ష్మణ్  కొమ్మల జీవన్ రెడ్డి   సోమ అశ్విన్ కుమార్ లక్ష్మణ్ నరసయ్య పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

డ్రంక్ అండ్ డ్రైవ్ తనికులు

"రణధీర్ si శ్రీమంతుడు"