పేకాట రాయుళ్ళ అరెస్ట్ మల్లాపూర్

జనం కోసం మనం న్యూస్ :జగిత్యాల్ ,మల్లాపూర్  ,పేకాట రాయుళ్ళను అరెస్ట్ ఎస్ ఐ రవీందర్ .


జగిత్యాల్ జిల్లా మల్లాపూర్ మండల చిట్టపూర్ గ్రామ శివారులో ని గుట్టలలో పేకాట రాయుళ్ళను  మెటుపల్లి సిఐ రవికుమార్ అద్వారం లో విషయం తెలుసుకున్న మల్లాపూర్ ఎస్.ఐ రవీందర్  సిబ్బందితో పేకాట స్థావరం పై దాడిచేశారు.పేకాట ఆడుతున్న తొమిది  మంది వ్యక్తులన అదుపులోకి తీసుకొని ,వారివద్ద నుంచి 104033/-రూ నగతు సాదినం చేసుకున్నారు.ఎస్ ఐ తో పాటు పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Comments

Popular posts from this blog

డ్రంక్ అండ్ డ్రైవ్ తనికులు

"రణధీర్ si శ్రీమంతుడు"