పేకాట రాయుళ్లు అరెస్టు JANAM KOSAM MANAM NEWS

జనం కోసం మనం న్యూస్:జగిత్యాల్ . మల్లాపూర్ మండల్ లోని వల్గొండ గ్రామ శివారులో పేకాట ఆడుతున్న సమాచారం మేరకు .ఎస్ఐ రవీందర్ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎనమిది మంది పేకాట రాయుళ్ళను అరెస్ట్ వరి వద్ద నుండి 18020/- నగతు స్వాదిం చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ రవీందర్,పోలీస్ సిబ్బంది, పాల్గొన్నారు.