పేకాట రాయుళ్లు అరెస్టు JANAM KOSAM MANAM NEWS

జనం కోసం మనం న్యూస్:జగిత్యాల్.                          

         మల్లాపూర్ మండల్ లోని వల్గొండ గ్రామ శివారులో  పేకాట ఆడుతున్న సమాచారం మేరకు .ఎస్ఐ రవీందర్ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో  ఎనమిది మంది పేకాట రాయుళ్ళను అరెస్ట్ వరి వద్ద నుండి 18020/- నగతు స్వాదిం చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో  ఎస్ఐ రవీందర్,పోలీస్ సిబ్బంది, పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం క్యూలైన్ గ్రిల్లో ఇరుకున్న బాలుడి తల

రేపటి నుంచి జాగ్రత్త

యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కి ఘనంగా సన్మానం