డ్రంక్ అండ్ డ్రైవ్ తనికులు

జనం కోసం మనం న్యూస్:
    *మల్లాపూర్ ఎస్సై రవీందర్*     
డ్రంక్ అండ్ డ్రైవ్ తనికులు 

మల్లాపూర్ మండల్ ముత్యంపేట గ్రామ శివారులో సోమవారం  మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి ఎస్సై రవీందర్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతు ప్రయాణం చేయడం వల్ల జరిగే ప్రమాదాల గురించి వాహనదారులకు వివరించారు. అలాగే త్రిబుల్ రైడింగ్ లైసెన్స్ ,హెల్మెట్ వివిధ పత్రాలు లేని వారికి జరిమానా విధించారు. పోలీసులు చేపట్టే తనకి వాహనదారులు సహకరించాలని ఆయన కోరారు .ఎస్.ఐ తో పాటు కానిస్టేబుల్ సంతోష్ పోలీసు సిబ్బంది ఉన్నారు.

Comments

Popular posts from this blog

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం క్యూలైన్ గ్రిల్లో ఇరుకున్న బాలుడి తల

రేపటి నుంచి జాగ్రత్త

యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కి ఘనంగా సన్మానం