పేకాట రాయుళ్లు అరెస్టు

జనం కోసం మనం న్యూస్:



మల్లాపూర్ మండల్ లోని కుస్థాపర్  గ్రామంలో   పేకాట ఆడుతున్న సమాచారం మేరకు .ఎస్ఐ రవీందర్ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆరుగురు (6)మంది పేకాట రాయుళ్ళను అరెస్ట్ వరి వద్ద నుండి 34930/- నగతు స్వాదిం చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో  ఎస్ఐ రవీందర్,పోలీస్ సిబ్బంది, పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

డ్రంక్ అండ్ డ్రైవ్ తనికులు

"రణధీర్ si శ్రీమంతుడు"