*యూనియన్ సభ్యులకు నిత్యావసర సరుకులు పంపిణీ*మెటుపల్లి కెమెరా క్లబ్                                     *జనం కోసం మనం న్యూస్ ఎప్పుడు మీ వెంటే.    ఎక్కడ లేనట్టు వంటి 3 d న్యూస్ ఇప్పుడు మన జనం కోసం మనము న్యూస్  లో మీ కోసం ముందుకు తీసుకోచం...మీ సేవ లో వెబ్ డిజైనర్ ,మేనేజింగ్ డైరెక్టర్,ఎడిటర్ నాని కళ్యాణ్  ప్రేమతో*

 జనం కోసం మనం న్యూస్    జగిత్యాల్ జిల్లా   మెటుపల్లి: కరుణ మహామారి నేపథ్యంలో ఫోటో వీడియోగ్రాఫర్స్ పై తీవ్రంగా ప్రభావం చూపుతుందని అంటున్నారు. కెమెరా క్లబ్ ఆధ్వర్యంలో  యూనియన్ సభ్యులకు నిత్యావసర సరుకులు పప్పు ,నూనె ,ఇతర వస్తువుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్చి ఏప్రిల్ మే నెలలో పెళ్లిళ్ల సీజన్ కావడంతో పెళ్లిళ్లు చేసే పరిస్థితి లేకపోవడంతో ఆర్థికంగా నష్టపోయానని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సీజన్ లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ప్రతి నెలా జమ చేసిన డబ్బులు నుండి సంఘ సభ్యులకు పంపిణీ చేశామన్నారు. ఆపత్కాలంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకొని సంఘ సభ్యులు అండగా ఉండడం అభినందనీయమని అన్నారు .ఈ కార్యక్రమంలో గజ్జెటిచక్రి ,శ్రీధర్ ,చిలువేరి మహేష్ ,ముదాం శ్రీనివాస్, గంగరాజం తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

డ్రంక్ అండ్ డ్రైవ్ తనికులు

"రణధీర్ si శ్రీమంతుడు"