రక్త దానం చేయండి ప్రాణదాతలు కండి

జనం కోసం మనం న్యూస్:



మెటుపల్లి సురక్షా హాస్పిటల్లో రక్తహీనతతో బాధపడుతున్న మహిళకి మెరుగైన చికిత్స కోసం ఏ+ పాజిటివ్ రక్తం అత్యవసరమని వైద్యులు సూచించారనే సమాచారం తెలుసుకున్న, సిరిపూర్ గ్రామానికి చెందిన లిటిల్ ఫ్లవర్ మోడల్ స్కూల్ కరస్పాండెంట్ అయినటువంటి మిత్రుడు మారిశెట్టి మహేష్, స్వచ్చందంగా సిరిపూర్ నుండి జగిత్యాల రక్త నిధికి కి వెళ్లి ఏ+ పాజిటివ్ రక్తదానం చేసి వారి ఉదార స్వభావన్ని చాటుకోవడం జరిగింది. పేషంట్ మేలుకై స్వచ్చందంగా ఏ+ పాజిటివ్ రక్తదానం చేసిన శాశ్వత రక్తదాత మారిశెట్టి మహేష్ కి పలువురు హృదయ పూర్వకమైన అభినందనలు తెలియజేశారు.

Comments

Popular posts from this blog

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం క్యూలైన్ గ్రిల్లో ఇరుకున్న బాలుడి తల

రేపటి నుంచి జాగ్రత్త

యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కి ఘనంగా సన్మానం