ఎం.ఎల్.సి కవిత కి శుభాకాంక్షలు.మల్లాపూర్ తెరాస నాయకులు

 జనం కోసం మనం న్యూస్    

ఎం.ఎల్.సి కవిత తో మల్లాపూర్ నాయకులు


    *నిజామాబాద్ ఎం.ఎల్.సి కి మల్లాపూర్ తెరాస నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు*      

   మల్లపూర్ మండల నాయకులు నూతనంగా ఎం.ఏల్.సి గా ఎన్నికైన కల్వకుంట్ల కవిత వారి నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ మండల మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ ముద్దం శరత్ గౌడ్ మాల్లాపూర్ పట్టణ అధ్యక్షుడు బండి లింగాస్వమి గౌడ్ పట్టణ యూత్ అధ్యక్షుడు సోమ అశ్విన్ మరియు జాగృతి నాయకులు మల్లేష్ యాదవ్ నాయకులు డబ్బ రమేష్ ఎలాల సత్యనారాయణ పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

డ్రంక్ అండ్ డ్రైవ్ తనికులు

"రణధీర్ si శ్రీమంతుడు"