సాధన ఫౌండేషన్ అద్వర్యం బియ్యం పంపిణీ

 జనం కోసం మనం న్యూస్



ఈ రోజు ఓబులాపూర్ గ్రామం లో సాదన పౌండేషన్ ఆధ్వర్యంలో జిట్టవేణి నర్సయ్య కుటుంబ కు 25 కిలోల బియ్యం ఇవ్వడము జరిగింది. ఓబులాపూర్ గ్రామం లో రెండు రోజుల క్రితం బర్లుమేపుతు జీవనం సాగించే జిట్టవేణి నర్సయ్య గారు అకస్మాత్తుగా మరణించడం జరిగింది. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబానికి మేమున్నామంటూ సాదన పౌండేషన్ కో ఆర్డినేటర్ చిట్యాల నవకాంత్ 25 కిలోల రైస్ బ్యాగ్ ఇవ్వడము జరిగింది మరియు వారికి భవిష్యత్ లోపౌండేషన్ ద్వారా ఆర్థికసహయం కూడా చేస్తానని తెలిపారు. మార్కెట్ కమిటీ డైరెక్టర్ పెద్దిరెడ్డి లక్ష్మణ్ గారు మాట్లాడుతూ వారికి ఎల్లప్పుడు అండ గా వుంటామని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు ఎర్ర రమేష్ మరియు మల్లాపూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పెద్దిరెడ్డి లక్ష్మణ్, సాదన పౌండేషన్ కోఆర్డినేటర్ చిట్యాల నవకాంత్  పాల్గోన్నారు.

Comments

Popular posts from this blog

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం క్యూలైన్ గ్రిల్లో ఇరుకున్న బాలుడి తల

రేపటి నుంచి జాగ్రత్త

యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కి ఘనంగా సన్మానం