మాస్కు ధరించి ఉంటే చర్యలు తప్పదు ఎస్సై జి .రవీందర్

* మాస్కు ధరించి ఉంటే చర్యలు తప్పదు ఎస్సై జి .రవీందర్* . జనం కోసం మనం న్యూస్ మల్లాపూర్ ఎస్సై జి.రవీందర్ జగిత్యాల్ : జిల్లాలో కోవిడ్ కేసుల సంఖ్య అధికమవుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రజలు తప్పక మాస్క్ లను ధరించాల్సి ఉంటుంది ఎస్సై జి .రవీందర్ అన్నారు. కరానా సెకండ్ వేవ్ క్రమంలో కొన్ని రోజులుగా రాష్ట్రంలో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ఆయన అన్నారు .కారోనా వ్యాధి నియంత్రించడం కేవలం మాస్క్ ద్వారా మాత్రమే సాధ్యం పడుతుందని ప్రజలు బహిరంగ ప్రదేశాలకు వచ్చినప్పుడు తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుంది అని చెప్పారు. ఎవరైనా వ్యక్తులు బహిరంగ ప్రదేశాల్లో సంచరించినట్లు అయితే వారిపై విపత్తు నిర్వహణ చట్టం లోని 51 నుంచి 60 సెక్షన్లను 188 ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం సదరు వ్యక్తుల పై తీసుకున్న చర్యల్లో భాగంగా జరిమానా విధించడంతో పాటు రాష్ట్రప్రభుత్వం ఆదేశానుసారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. నిబంధనలు 30వ తేదీ వరకు అమల్లో ఉంటాయని ము...