*ప్రైవేట్ పాఠశాలలో తక్షణమే పునః ప్రారంభించాలని తాసిల్దార్ కి వినతి పత్రం అందజేశారు

 *ప్రైవేట్ పాఠశాలలో తక్షణమే పునః ప్రారంభించాలని ప్రైవేట్ పాఠశాలలు తక్షణమే పునః ప్రారంభించాలని తాసిల్దార్ కి వినతి పత్రం అందజేశార.

       వినతి పత్రం అందజేస్తున్న దృశ్యం

మల్లాపూర్ మండల్ ట్రాస్మా అధ్యక్షులు మారిశెట్టి మహేష్ జనం కోసం మనం న్యూస్ న్యూస్ తో మాట్లాడుతూ పాఠశాల లు పునః  ప్రారంభిం చాలీ అకస్మాత్తుగా మూసివేత  వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు  సిబ్బంది మరియు పాఠశాల యాజమాన్య ఆర్థికంగా ఇబ్బంది గా ఉన్నారు. మిగిలిన వ్యాపార సంస్థలలో లాగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాల పునఃప్రారంభ చేసుకునే విధంగా అనుమతి కోసం ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్లవలసిందిగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విజ్ఞప్తి చేస్తున్నారు .అలాగే పాఠశాల పనిచేసిన ఉపాధ్యాయులకి అందరికీ సంవత్సరకాలం యొక్క జీతాలు 7 వేల చొప్పున అందించి వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇవ్వాలని...కోరారు. అలాగే తాసిల్దార్ కి  వినతిపత్రం అందజేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.ఈ కార్యక్రమంలో ట్రస్మా అధ్యక్షులు మారిశెట్టి మహేష్, క్యాషియర్ పల్లి రాజేందర్, ప్రధాన కార్యదర్శి లస్శెట్టి గంగాధర్ పాల్గొన్నారు

Comments

  1. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మా ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు మరియు ప్రైవేటు ఉపాధ్యాయులు సిబ్బంది తరపున విజ్ఞప్తి. దయచేసి ప్రైవేట్ పాఠశాలలు వెంటనే పునః ప్రారంభించాలని ఆర్థికంగా వెనుకబడిన మమ్మల్ని ఆదుకోవాలని వేడుకుంటున్నాను.. పాఠశాల లేక తీవ్ర ఇబ్బందులు పడుతూ కుటుంబాన్ని పోషించుకోవడానికి వివిధ పనులు చేసుకుంటూ మానసికంగా ఆర్థికంగా కృంగి పోతున్నాం దయచేసి మా ప్రైవేటు మధ్యతరగతి పాఠశాలల బాధలను పరిగణలోకి తీసుకోవాలని రోజు రోజుకి బ్రతకడానికి ఇబ్బంది పడుతున్న కొన్ని లక్షల మంది ఈ వ్యవస్థతో అనుసంధానమై ఉన్నారు. మీరు కల్పించే భరోసాతో కొన్ని వేల కుటుంబాలు గౌరవంగా బ్రతకడానికి దారి చూపుతారని ఆశిస్తూ..ఒడిదుడుకుల మధ్య జీవన పోరాటం చేస్తున్న ఓ మధ్య తరగతి కరస్పాండెంట్..

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

డ్రంక్ అండ్ డ్రైవ్ తనికులు

"రణధీర్ si శ్రీమంతుడు"