Posts

Showing posts from October, 2021

బతుకమ్మ చీరలు పంపిణీ

Image
*బతుకమ్మ చీరలు పంపిణీ* ◆మల్లాపూర్ మండలం సిరిపూర్ గ్రామంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగ కానుకగ, ◆ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులకు ఉచితంగా చీరలను పంపిణీ చేస్తున్న సందర్భంగా ◆ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉచిత బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ భుక్య గోవింద్ నాయక్ మరియు ఎంపిటిసి ఏనుగు రాంరెడ్డి. ◆ఈ కార్యక్రమంలో కార్యదర్శి రంజిత్ కుమార్,మహేందర్,సంజీవ్ గౌడ్, అంగన్వాడీ టీచర్లు సోమ లక్ష్మి,లత, వివోఎలు లక్ష్మి,సాహిని,మమత మరియు మహిళలు పాల్గొన్నారు *JANAM KOSAM MANAM NEWS*