బతుకమ్మ చీరలు పంపిణీ

*బతుకమ్మ చీరలు పంపిణీ*

◆మల్లాపూర్ మండలం

సిరిపూర్ గ్రామంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగ కానుకగ,



◆ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులకు ఉచితంగా చీరలను పంపిణీ చేస్తున్న సందర్భంగా


◆ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉచిత బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ భుక్య గోవింద్ నాయక్ మరియు ఎంపిటిసి ఏనుగు రాంరెడ్డి.


◆ఈ కార్యక్రమంలో కార్యదర్శి రంజిత్ కుమార్,మహేందర్,సంజీవ్ గౌడ్,

అంగన్వాడీ టీచర్లు సోమ లక్ష్మి,లత, వివోఎలు లక్ష్మి,సాహిని,మమత మరియు మహిళలు పాల్గొన్నారు


*JANAM KOSAM MANAM NEWS*

Comments

Popular posts from this blog

డ్రంక్ అండ్ డ్రైవ్ తనికులు

"రణధీర్ si శ్రీమంతుడు"