*నూతన వాసవి క్లబ్ సర్వసభ్యం*

 *నూతన వాసవి క్లబ్ సర్వసభ్యం*

*మల్లాపూర్ మండల్*



మల్లాపూర్ మండల్ వాసవి క్లబ్ నూతన కార్యవర్గసభ్యం మంగళవారం వాసవి మతా దేవాలయం లో  ముఖ్య ఆర్యవైశ్య  సంఘం మండల్ అధ్యక్షులు శివరాం కిషన్, మాజీ  అధ్యక్షులు శివశ్రీనివస్ అద్వారం లో నూతన కార్యవర్గా సమావేశం జరిగింది..

అధ్యక్షులు మెడి రాకేష్ గుప్తా,సెక్రెటరీ సామ కళ్యాణ్, కో-సెక్రెటరీ కంటాల రామ్ చరణ్, క్యాషియర్,  అక్షేంతల శ్రీను,

వాయిస్ ప్రెసిడెంట్ 1.పాలకుర్తి రాము,2.గంగిశెట్టి శ్రీకాంత్,3.కంటాల మల్లికార్జున్. లను నియమించారు.ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం క్యూలైన్ గ్రిల్లో ఇరుకున్న బాలుడి తల

రేపటి నుంచి జాగ్రత్త

యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కి ఘనంగా సన్మానం