కళ్యాణ్ లక్ష్మీ చెక్కులు పంపిణీ

మల్లాపూర్ మండల్ ఎంపీడీఓ ఆఫీస్ లో జిల్లా తెరాస అధ్యక్షులు ఎమ్మెల్యే విద్యాసాగర్ ఆధ్వర్యంలో కళ్యాణ్ లక్ష్మి ,షాధిముబారక్ చెక్కులు బుధవారం ఎంపీడీఓ ఆఫీస్ లో చెక్కులు పంపిణీ చేశారు.ఎంపీడీఓ ఆఫీస్ కి తెరాస యూత్ అధ్యక్షులు సోమా అశ్విన్ కుమార్ అటు గా వెళ్తున్న క్రమంలో ఎంపీడీఓ ఆఫీస్ ముందు వృదురాలికి పెన్షన్ రాక బయట కూర్చోగా .ఎమ్మెల్యే కోసం ఎదురుచూస్తుడంగా.... సోమ్ అశ్విన్ కుమార్ వృదురలి కి పెన్షన్ ఫర్మ్స్ తీసుకొని ఎమ్మెల్యే గారికి అందజేశారు..అశ్విన్ వెంట తెరాస నాయకులు...ఉన్నారు..



వృదురలి ని అడిగి తెల్సుకుంటున్నా తెరాస యూత్ అధ్యక్షులు సోమా అశ్విన్ కుమార్

Comments

Popular posts from this blog

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం క్యూలైన్ గ్రిల్లో ఇరుకున్న బాలుడి తల

రేపటి నుంచి జాగ్రత్త

యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కి ఘనంగా సన్మానం