క్రీడాకారులకు టి షర్టులు అందచేత

 *క్రీడాకారులకు టి షర్టులు అందచేత* 

రేగుంట గ్రామంలో ని  యువకులలో  ఉన్న క్రీడా నైపుణ్యాన్ని బయటకి తీయడానికి రేగుంట  ఆల్ యూత్ అసోసియేషన్&స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీల సందర్బంగా దాతలు ముందుకు వచ్చి 30 వేల రూపాయల విలువ గల  90 టి షర్టు లు అంద చేశారు 90 మంది యువ క్రీడా కారులకు దాతలు ముందుకి వచ్చి  టి షర్టు లు  అందచేయడం అభినందనీయమని సర్పంచ్ కుందేళ్ల నర్సయ్య

రేగుంట స్పోర్ట్ క్లబ్ మరియు జాగృతి యూత్ జిల్లా అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్ అన్నారు..



ఈ కార్యక్రమంలో దాతలు

డాక్టర్ ఎల్లయ్య,కుందేళ్ల నర్సయ్య, మోతె భూమయ్య, నిమ్మల జలందర్, నిమ్మల శరత్, కుక్కుదువ అశోక్

 స్పోర్ట్స్ క్లబ్ కమిటీ సభ్యులు బందెల నరేష్, కత్తి నరేష్, ఏలేటి శేఖర్,వేముల దేవరాజం, మోతె రమేష్, నల్ల వినోద్, ముస్తఫా,  గ్రామ యువకులు పాల్గొన్నారు..



Comments

Popular posts from this blog

డ్రంక్ అండ్ డ్రైవ్ తనికులు

"రణధీర్ si శ్రీమంతుడు"